The Kashmir Files TRP

    The Kashmir Files: ది కశ్మీర్ ఫైల్స్ టీఆర్పీ రేటింగ్.. మరీ అంతా..?

    September 9, 2022 / 05:14 PM IST

    ఈయేడు బాలీవుడ్‌లో రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘ది కశ్మీర్ ఫైల్స్’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే పలు రికార్డులను తన పేర�

10TV Telugu News