The low pressure

    బంగాళాఖాతంలో అల్పపీడనం : నేడూ వర్షాలు

    April 22, 2019 / 12:53 AM IST

    బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఏప్రిల్ 26వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. తరువాత అది వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఛత్తీస్ గడ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని..దీని నుండి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్

10TV Telugu News