Home » The Mirza Malik Show
భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకుల అంశంపై తొలిసారిగా షోయబ్ మాలిక్ స్పందించాడు. ఒక మీడియా సంస్థతో దీనిపై మాట్లాడాడు.
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా-షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే అందరికీ షాకిచ్చింది ఈ జంట.