The Nayanthara surrogacy controversy is over

    Nayanthara: ముగిసిన నయనతార సరోగసి వివాదం..

    October 26, 2022 / 06:44 PM IST

    ఈ ఏడాది జూన్ లో నయనతార, తమిళ స్టార్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వివాహం చేసుకున్నారు. కాగా వీరిద్దరూ సరోగసి ద్వారా పిల్లలకి జన్మనిచ్చారు అని ప్రకటించడంతో, తమిళనాడు ప్రభుత్వం వివరణ కోరింది. ఈ నేపథ్యంలోనే...

10TV Telugu News