Home » the Raja Saab success celebration
ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది రాజసాబ్. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్(The Rajasaab Success Meet) జరిగాయి. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.