Home » The Satanic Verses
సల్మాన్ రష్దీ ఇంకా బతికే ఉన్నాడనే విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు అతడిపై హత్యాయత్నం చేసిన హదీ మటార్. ఒక వీడియో ఇంటర్వ్యూ సందర్భంగా హదీ పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకు