Home » The secret behind Chiranjeevis urban monk look
సరికొత్త లుక్ వెనకున్న సీక్రెట్ను మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. చిరంజీవి ఇటీవల కొత్త లుక్తో తన అభిమానులను ఆశ్చర్యపర్చారు. నున్నటి గుండు, నల్లటి కళ్లద్దాలతో అర్బన్ మాంక్ స్టైల్లో చిరు కనిపించారు. ఈ లుక్ను అభిమానులు లైక్లతో ము