Home » The Verge
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం.. ఫేస్బుక్ పేరు మార్చుకుని రాబోతున్నట్లు The Verge అనే మీడియా వెల్లడించింది. ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ఈ మేర ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.