Home » The video of Alia Bhatt kissing her baby gone viral..
బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరూ అమ్మానాన్నలు కాబోతున్నట్లు ప్రకటించగా.. పెళ్లయిన నెల రోజులకే ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేయడంతో ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మా