Home » Thef
తాబేలు అంటే చిట్టి పొట్టి అడుగులు వేసుకుంటా బుజ్జిబుజ్జిగా నడుస్తుంది. మెల్లగా నడిచేవారిని తాబేలులాగే ఏంటా నడక అంటారు. తాబేలు నడక అంటే గుర్తుకొచ్చింది. కుందేలు-తాబేలు పరుగుపందెం పంచ తంత్రం కథ గుర్తుకొస్తుంది. ఆ పోటీలో గెంతులేసే కుందేలున�