Home » #THEFILM?
Gamanam, Question Mark Looks: రియల్ లైఫ్ డ్రామాతో దర్శకుడు సుజనారావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘గమనం’. ఈ సినిమాలో నటిస్తోన్న నిత్యామీనన్ లుక్‌ను హీరో శర్వానంద్ తన ట్విట్టర్ ద్వారా శుక్రవారం విడుదల చేశారు.