Home » theni youth
ఇటీవలికాలంలో యూత్ ఫేస్ బుక్లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తులతో ప్రేమలో పడుతున్నారు. ఈ క్రమంలోనే చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు. లేటెస్ట్గా తమిళనాడు రాష్ట్రంలోని థేనిలో ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఫేస్బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమక�