-
Home » thief stole
thief stole
రూ.కోటి బీఎండబ్ల్యూ కారులోంచి రూ.14 లక్షలను ఒకే ఒక్క నిమిషంలో ఎలా దొంగిలించారో చూడండి
October 23, 2023 / 03:55 PM IST
ఇక్కడ హైలైట్ ఏంటంటే.. కారు అద్దాన్ని ఒక్క సెండ్ లో పగలగొట్టాడు. అందుకు అతడు ఒక ప్రత్యేక సాధాన్ని ఉపయోగించాడు. అది కెమెరాకు కనిపించనంత చిన్నగా ఉండడం విశేషం.