Home » thieves
బాసరలో అర్ధరాత్రి భారీ ఛేజింగ్ జరిగింది. బైక్‌లపై దొంగలు..కార్లలో పోలీసులు..అచ్చు సినిమాల్లాగానే జరిగింది. దొంగలను పట్టుకొనేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు జరిపారు. చివరకు కొంతమందిని మాత్రమే పట్టుకోగా మిగతా వారు వాహనాలను వదిలి పరారయ్యారు.&
రైలు ఎక్కేందుకు వచ్చినట్లుగా హడావుడి చేస్తారు. ప్రయాణికుల దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతారు. నిర్లక్ష్యంగా ఉన్న వారి బ్యాగులను దోచేస్తారు. ఇలా అయా రైల్వేస్టేషన్లను అడ్డాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాళ్లపై రైల్వే పోలీసులు ప్�
నగరంలో మరలా చోరీల ఘటనలు పెరిగిపోతున్నాయి. అంతర్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరంలో ఎంటర్ అయిపోయారు. వీరు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఓ ముఠాను ఎల్‌బినగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుండి 94 తులాల బంగారు �
హైదరాబాద్: ఓవైపు దొంగలు.. మరోవైపు తెంపుడుగాళ్లు.. నగరవాసులను హడలెత్తిస్తున్నారు. వరుస చోరీలు, గొలుసు దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లపై దొంగలు కన్నెస్తే, ఒంటరి మహిళలను టార్గెట్ చేశారు చైన్ స్నాచర్స్. వనస్థలిపురంలో నిత్యం ఏద
కామారెడ్డి : బిక్కనూర్ మండలం జంగంపల్లిలో దొంగలు రెండు బైకులను చోరీ చేశారు. దొంగలకు స్తానికులు దేహశుద్ధి చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. జంగంపల్లిలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన భాస్కర్ శనివారం రాత్�
హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే. చోరీలు చేసుకోవడానికి వారికి అడ్డుఅదుపూ ఉండదు. సంక్రాంతి పండుగ రావడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి చొరబడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను గ�