Home » thigh-five celebratory move
ఢిల్లీ కేపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తనదైన శైలిలో ట్రోల్ చేశాడు యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. ధావన్ ను ఉద్దేశించి అయ్యర్ షేర్ చేసిన ఎర్రగా వాచిన తొడ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవ్వులు పూయిస్తోంది. ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా �