third coronavirus case

    ఏపీలో మూడుకు చేరిన కరోనా కేసులు

    March 19, 2020 / 05:51 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు 16కు చేరుకోవడంతో ప్రజల్లో కంగారు మొదలవగా… లేటెస్ట్‌గా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది. విశాఖలో ఓ వ్యక్తికి కరోనా ఉన్నట్టు �

10TV Telugu News