Home » third installment of money
బడికి పంపిస్తే ప్రతి ఏటా 15000 అందిస్తున్నామని వెల్లడించారు. ఎంత మంది ఎక్కువ చదివితే తనకు అంత ఆనందం అన్నారు. పిల్లలు స్కూలుకు వెలితేనే ఆనందం.. అప్పుడె చదువు వస్తుందన్నారు. బడికి వెలితేనే పధకం వస్తుందని ఆనాడే జీవో ఇచ్చామని గుర్తు చేశారు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని తెలిపారు. జగనన్న అమ్మవడి డబ్బులు నేడు అందజేస్తున్నామని చెప్పారు.