Home » Third Phase of Bihar
Bihar Assembly elections : బిహార్‌లో మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యింది. తుది విడత పోలింగ్ కొనసాగుతోంది. తుది దశలో భాగంగా రాష్ట్రంలోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2కోట్ల 34లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్�