Home » third richest on the index
Mark Zuckerberg : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) యాజమాన్యంలోని ఫేస్బుక్ మాతృసంస్థ సీఈఓ మార్క్ జూకర్బర్గ్ (Mark Zuckerberg) భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాడు. జుకర్బర్గ్ ఒక రోజు సంపాదనలో దాదాపు 11 బిలియన్ల డాలర్లు (రూ.90వేల కోట్లు) నష్టపోయాడు.