-
Home » third term
third term
Xi Jinping : మూడోసారి దేశాధ్యక్ష పదవి చేపట్టిన జిన్పింగ్ .. మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా చరిత్ర సృష్టించిన డ్రాగన్ నేత
March 10, 2023 / 12:05 PM IST
మూడోసారి చైనా దేశాధ్యక్ష పదవి చేపట్టారు జిన్పింగ్. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత అంతటి శక్తివంతమైన నేతగా చరిత్ర సృష్టించారీ డ్రాగన్ నేత జిన్ పింగ్.