Home » third wave of COVID
థర్డ్ వేవ్ దూసుకొస్తోంది
దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 3,846 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 9,427 మంది రికవరీ అయ్యారు. మరో 235 మంది కరోనాతో మరణించినట్టు ఆరోగ్య బులెటిన్ వెల్లడించింది.