Home » Third week Nominations
బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకి ఆట రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో (Bigg Boss 9 Telugu)కంటెస్టెంట్స్ విషయంలో ఆడియన్స్ కాస్త డిజప్పాయింట్ అయినప్పటికీ.. ఆటతో వాటిని కవర్ చేస్తున్నాడు బిగ్ బాస్.
బిగ్బాస్ హౌస్లో అన్నింటికంటే పెద్ద టాస్క్ నామినేషన్స్. బిగ్బాస్ ఇంట్లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ ఎప్పుడో ఒకసారైనా ఈ గండం బారిన పడక తప్పదు.