Home » Thirumala Srivari
వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన భాగ్యానికి టీటీడీ చర్యలు చేపట్టింది. నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి.
సుదీర్ఘ విరామం తర్వాత టీటీడీ తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు జారీ చేసింది. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల భక్తులు కోసం క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
Permission for elderly and children to visit Thirumala Srivari : వృద్ధులు, పిల్లల దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తగిన జాగ్రత్తలో వారంతా శ్రీవారి దర్శనానికి రావచ్చని ప్రకటించింది. కరోనా కారణంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్ల లోపు పిల్లలకు దర్శన అనుమతి నిరాకరిస్తూ టీటీడీ