Home » thirumala thirupathi
అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, భక్తులందరికీ సంతృప్తికరంగా వాహన సేవల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏ.వి. ధర్మారెడ్డి అన్నారు. శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీటీడీ చేపట్టిన పలు
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్ల కోటాను బుధవారం టీటీడీ విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం సమకూరింది. నిత్యం భక్తుల రద్దీతో తిరుమల కిక్కిరిసిపోతుంది. అయితే గత రెండేళ్లుగా కొవిడ్ కారణంగా తిరుమలకు భక్తుల రాక తగ్గింది. ఈ వేసవి కాలంలో కొవిడ�
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పెళ్లికాని యువత తిరుపతి వెళ్లి శ్రీనివాస మంగాపురం ఆలయ దర్శనం చేసుకుంటే పెళ్లి ఘడియలు వరిస్తాయని ప్రజలలో పెద్దఎత్తున ఒక నమ్మకం ఉంది. ఈ ఆలయంలో స్వామి వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా పూజలందుకుంటూ భక్తుల కోరికలను తీరుస్తున్నారు. పురాణాల�