Home » Thirumanjanam
తిరుమల శ్రీవారి ఆలయంలో...పుష్పయాగానికి ఆలయ అర్చకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేదమూర్తులు, ఆలయ పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ వేడుక జరుగనుంది.
తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తున్నారు టీటీడీ అధికారులు. ఈ నెల 6వ తేదీన శ్రీ వికారి నామ సంవత్సరం ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని శుద్ధి చేస్తున్నారు అధికారులు. ఉగాది ఆస్థానం నేపథ్యంలో ఆల