Home » Thirunelli
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వయనాడ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ప్రచారం ముమ్మరం చేశారు.కేరళలోని వయనాడ్ జిల్లా వ్యాలీలోని పుణ్యక్షేత్రం అయిన తిరునెల్లి దేవాలయంలో ప్రత్యేకంగా పూజ