Home » Thiruvananthapuram mayor arya rajendran
దేశంలోనే అత్యంత చిన్నవయసు గల మేయర్,ఎమ్మెల్యేలు వివాహం చేసుకోనున్నారు.కేరళలోని తిరువనంతపురం మేయర్ ఆర్య, బాలుస్సెరి సీపీఎం ఎమ్మెల్యే సచిన్ దేవ్ త్వరలో వివాహం చేసుకోనున్నారు.