Home » Thiruvannamalai
Karthigai Deepam 2024 : తమిళ మాసం కార్తికైలో కార్తిగై నక్షత్రం (నక్షత్రం) ఉన్నప్పుడు ఈ దీపం పండుగను జరుపుకుంటారు. కార్తీగై దీపోత్సవాన్ని డిసెంబర్ 13, 2024 (శుక్రవారం) రోజున జరుపుకుంటారు.
200 ఏళ్లనాటి గుడిలోకి 80 ఏళ్ల తరువాత అడుగుపెట్టారు దళితులు ..ముత్తు మరియమ్మన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పరవశించిపోయారు.
ఆషాడ మాసంలో కృత్తికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృత్తిక అంటారు. ఇది సుబ్రహ్మణ్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ ఏడాది ఆగస్ట్ 2వ తేదీ సోమవారం నాడు ఆడికృత్తిక వచ్చింది.
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలైలో పౌర్ణమి రోజు జరిగే గిరి ప్రదక్షిణను (గిరివలం) కోవిడ్ నిబంధనల కారణంగా రద్దు చేస్తున్నట్లు తిరువణ్ణామలై కలెక్టర్ చెప్పారు.
కరోనా నుంచి మానవాళిని కాపాడు స్వామీ అంటూ ఏపికి చెందిన ఓ భక్తురాలు అరుణాచలం కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. మొత్తం 14 కిలోమీటర్లు మాధవి అనే భక్తురాలు గిరి ప్రదక్షిణ చేశారు.
తమిళనాడులో బైక్ రైడర్ దారుణానికి ఒడిగట్టాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తి పెట్రోలుకు డబ్బు ఇవ్వలేదని హత్య చేశాడు.