Home » Thiruveer Wedding Photos
హీరో తిరువీర్ ఇటీవల కల్పనా రావు అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. తాజాగా వీరి పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు బయటకు వచ్చాయి. పలువురు సినీ ప్రముఖులు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు.