Home » This or That challenge
ఇటీవల కాలంలో ర్యాపిడ్ ఆన్సర్ ఛాలెంజ్ ‘దిస్ ఆర్ దట్’ ట్రెండ్ గా మారింది. దిగ్గజ క్రికెటర్ల పేర్లు చెప్పి వారిలో ఒకరిని ఎంచుకునే ఛాలెంజ్ కు సెలబ్రిటీలు సమాధానం ఇస్తున్నారు.