Home » thlaiva
స్టైల్ అంటే రజనీకాంత్.. రజనీకాంత్ అంటే స్టైల్.. రజనీకాంత్ తలతిప్పినా, కాలు కదిపినా సంచలనమే. సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ కి, ఆయన డైలాగ్స్‌కి ఫిదా అవ్వని వాళ్లు ఎవరూ ఉండరు. ఆయన నడిచినా.. కాలర్ ఎగరేసినా.. కూర్చున్నా........................