tholi ekadasi

    Tholi Ekadashi 2022 : తొలి ఏకాదశి విశిష్టత-ఈరోజు ఉపవాసం ఉంటే కలిగే ఫలితం…..

    July 9, 2022 / 11:44 AM IST

    హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.

    Tholi Ekadasi 2021 : తొలి ఏకాదశి విశిష్టత

    July 19, 2021 / 10:01 PM IST

    ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాదితొలి ఏకాదశి జూలై 20, మంగళవారం నాడు  జరుపుకుంటున్నారు.

    Ashada Masam : ఆషాఢమాసం విశిష్టత-బోనాల ఉత్సవాలు

    July 12, 2021 / 12:32 PM IST

    పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాడ మాసం. ఇది సంవత్సరములో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సంప్రదాయబద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకొంటారు.

10TV Telugu News