Home » Tholi Ekadasi 2022
హిందూ సాంప్రదాయాల్లో ఏ మంచి పని ప్రారంభించాలన్నా దశమి, ఏకాదశుల కోసం ఎదురు చూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు.