Home » Tholiprema Heroine Entry
తొలిప్రేమ సినిమాని నేడు జూన్ 30న రీ రిలీజ్ చేశారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. డైరెక్టర్ కరుణాకరన్ పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ ఎంట్రీ గురించి మాట్లాడాడ�