Home » Thotakura Somaraju
ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. కాసేపటి క్రితమే ఈ వార్త విన్నాను. నా రాజ్ చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇటీవలే ఓ సినిమా ఫంక్షన్లో కలుసుకున్నాం. ఆరోగ్య సమస్యలున్నట్టుగా నాకు అనిపించలేదు. రాజ్ కూడా చెప్పలేదు.
తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూశారు. ప్రముఖ సంగీత దర్శకుకుడు రాజ్ కొద్దిసేపటి క్రితమే మరణించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది.