Home » Thottempudi Venu
మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది. కొన్ని చోట్ల ఈ సినిమాకు నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. ఈ స�