Home » Threads app launched
థ్రెడ్స్ యాప్ అందుబాటులోకి రావడంతో ఈ యాప్లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయి.. ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.. ఎలా లాగిన్ కావాలి.. ఇలా పలు విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ (Twitter) కు పోటీగా మెటా సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్ (Threads App) అందుబాటులోకి వచ్చింది. థ్రెడ్స్ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మ�