Home » Threatening calls to Nitin Gadkari
కర్ణాటకలోని బెలగావిలోని జైలు నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. జైలులో సిబ్బందికి తెలియకుండా ల్యాండ్‌లైన్ ఫోన్ ద్వారా గ్యాంగ్‌స్టర్, హత్య నిందితుడు జయేష్ కాంత బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని హతమార్చుతామని గుర్తు తెలియని వ్యక్తులు నాగపూర్‌లోని గడ్కరీ కార్యాలయంలో ల్యాండ్‌ఫోన్‌కు ఫోన్‌చేసి బెదిరించాడు. మూడు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. ఉదయం 11.29 గంటలకు, 11:35 గ�