Home » Threats again
ఏపీలో మరోసారి కాల్ మనీ సంచలనం సృష్టిస్తోంది. కాల్ మనీ బాధితుల నుంచి నిర్వాహకులు బలవంతంగా భూములు లాక్కోవడం, డబ్బులు తీసుకోవడం, అధిక వడ్డీని వసూలు చేయడంతో గతంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. చివరికి మహిళా బాధితులను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి