Home » three agricultural laws
బోర్డర్లో తగ్గేదేలేదంటున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన సమయంలో.. తమపై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం తప్పదని తేల్చిచెప్పేస్తున్నారు.
మూడు చట్టాల ఉపసంహరింపును స్వాగతిస్తున్నట్లు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. రైతులకు మద్దతుగా సీఎంతోపాటు ప్రజాప్రతినిధులు కలిసి ధర్నా చేయడం కూడా ఒక కారణం అన్నారు.
Delhi Police gave Permission for farmers’ tractor rally on Republic Day : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనవరి 26 రిపబ్లిక్ డే నాడు తలపెట్టిన రైతుల ట్రాక్టర్ ర్యాలీకి అన�
RLP Quits NDA : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని NDA (National Democratic Alliance) కూటమికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ కూటమి నుంచి పలు పార్టీలు బయటకు వచ్చేస్తున్నాయి. శివసేన (Shiv Sena), శిరోమి అకాలీదళ్ (Akali Dal) పార్టీలు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా..రాష్ట్�
Farmers’ unions reject Centre’s proposals : కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రం పెట్టిన ప్రతిపాదనలను రైతులు తిరస్కరించారు. ఈ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతుల ముందు కేం�