Home » Three Days Body
చనిపోయిందనుకున్న చంటిబిడ్డకు ప్రాణం పోశారు అంబులెన్స్ సిబ్బంది. మూడు రోజుల పసిబిడ్డను 108 లో హాస్పిటల్ కు తీసుకెళుతున్న ఓ పసిబిడ్డకు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది ఆగిపోయిన ఆ చిట్టి గుండెకు ఆయువు పోసారు. తిరిగి గుండ