Three floors

    అయోధ్య రామాలయంలో మార్పులు.. రెండు కాదు.. మూడంతస్తులు

    July 21, 2020 / 09:09 AM IST

    అయోధ్యలోని రామ్ ఆలయానికి పునాది రాయి వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో నిర్మించబోయే రామ్ ఆలయ నమూనా మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు. పాత మోడల్ ప్రకారం, రెండు అంతస్తులు మాత్రమే నిర్మించాల్సి ఉండగా.. ఇప్పుడు రామ్ ఆలయాన్ని మూడు అంతస�

10TV Telugu News