-
Home » Three Independent
Three Independent
గద్వాల టీఆర్ఎస్ మున్సిపల్లోకి ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు
January 25, 2020 / 10:44 AM IST
గద్వాల జిల్లా మున్సిపాలిటీలో టీఆర్ఎస్ లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు చేరారు. మున్సిలప్ బరిలో ఇంటిపెండెంట్ అభ్యర్థులుగా గెలుపు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని కారు ఎక్కనున్