-
Home » three months old boy kidnap in mulugu
three months old boy kidnap in mulugu
దత్తత ఇచ్చిన తల్లిదండ్రులే కిడ్నాప్ చేశారు.. మగబిడ్డ కావడమే కారణమా.. ములుగు జిల్లాలో శిశువు కిడ్నాప్ కలకలం
October 24, 2020 / 12:26 PM IST
three months old boy kidnap in mulugu: కన్నపేగుపై మమకారం గుర్తొచ్చిందా.. మూడు నెలల తర్వాత తమ బిడ్డ తమకు గుర్తొచ్చాడా..? అడిగితే ఇవ్వరనుకునే కిడ్నాప్‌కు పాల్పడ్డారా..? పుట్టినప్పుడు బిడ్డపై కలగని ప్రేమ.. మూన్నెళ్ల తర్వాత కలిగిందా..? మరి పురిట్లో బిడ్డను మూడు నెలలుగా సొ�