Home » Three New Corona Cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా రోజురోజుకు అనుమానితుల సంఖ్యతో పాటు.. బాధితుల సంఖ్య కూడా పెరుగుతుంది. తెలంగాణలో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీ�
తెలంగాణ రాష్ట్రంలో కరోనా(కోవిడ్ 19) అనుమానితులు, పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో 13 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం( 18 మార్చి 2020) ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు నమోదవగా