Home » Three People Dead
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వాషింగ్టన్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరుపగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.