Home » three states
ఒడిశా బ్రజ్ రాజ్ నగర్, కేరళలో త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మే 31న పోలింగ్ నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ జరుగనుంది.
భారత్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 1463 కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్డౌన్ విధించినప్పటిక కరోనా కేసులే వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పటికే కోవిడ్ బాధితుల సంఖ్య 10వ�
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించారు