Home » three-storey
పంజాబ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం కుప్పకూలింది.
గుజరాత్ లోని అహ్మదాబాద్ అమ్రాయివాడి ప్రాంతంలో గురువారం (సెప్టెంబర్ 5,2019)న మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యల్ని చేపట్టారు. శిథిలాల్లో చిక్కుకున్న ఏడుగురిని రక్ష