three students street fight

    Street Fight : నడిరోడ్డుపై పిడిగుద్దులతో రెచ్చిపోయిన యువతులు

    July 9, 2021 / 06:36 PM IST

    రోడ్డుపై యువకులు ఘర్షణ పడటం సర్వసాధారణం. యువకుల మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలు. ఇక ఇదే తరహాలో ముగ్గురు యువతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో సోషల

10TV Telugu News