three top directors

    Jr NTR: మూడు ఇండస్ట్రీలనుండి ముగ్గురు అగ్ర దర్శకులతో తారక్!

    April 10, 2021 / 03:09 PM IST

    ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ తెలుగులో అగ్ర దర్శకులలో ఒకరైతే తమిళ, కన్నడ సీమల నుండి కూడా మరో ఇద్దరు అగ్ర దర్శకులతో ఎన్టీఆర్ సినిమాలు మొదలు కానున్నాయట.

10TV Telugu News